దావోస్​ పర్యటనలో చంద్రబాబు, లోకేశ్​ - ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు

దావోస్​ పర్యటనలో చంద్రబాబు, లోకేశ్​ - ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు

దావోస్‌ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్​ సహా పలువురు జ్యూరిక్​ చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో వారికి పలువురు ప్రముఖులు, తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యూరప్​లోని 20కి పైగా దేశాల నుంచి తెలుగు ప్రజలు, ఎన్​ఆర్​ఐలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు.