గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలకు తెలుగు భాషాభిమానులు, సాహితీప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.తెలుగు మహాసభల వేదిక వద్ద.. రామోజీరావు కళాప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు విగ్రహాన్ని చూసినవారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు.


Pratiroju





