వరంగల్‌ భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్‌ భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు
వరంగల్‌ భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్‌: నగరంలోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.